Thursday, May 9, 2024

రాష్ట్రంలో మరో 2,175 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

2175 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్పల్పంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,36,096మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,175 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 15 మంది మృత్యువాతపడ్డారు. అదే సమయంలో కరోనా నుంచి 3,821 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,918 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 253, నల్లొండ జిల్లాలో 178, ఖమ్మం జిల్లాలో 144, కరీంనగర్ జిల్లాలో 113, భద్రాద్రి జిల్లాలో 110 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

 

2175 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News