Friday, April 26, 2024

ఫోన్ చేస్తే ఇంటికే కూరగాయలు

- Advertisement -
- Advertisement -

mobile farmer bazaars

 

జంటనగరాల్లో 254 మొబైల్ రైతుబజార్లు
504 ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ

మన తెలంగాణ/హైదరాబాద్: జంట నగరాల్లో 254 మొబైల్ రైతుబజార్ల ద్వారా అధికారులు కూరగాయలను పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని 504 ప్రాంతాలలో ప్రజలకు ఈ సేవలను అందిస్తున్నామన్నారు. కూరగాయలు కావల్సిన కాలనీలు, అపార్టుమెంటు వాసులు, మొబైల్ రైతుబజార్లు నిర్వహించాలనే యువకులు ,ఉత్సాహవంతులు 7330733212నంబర్‌కు వాట్సప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు.

254 mobile farmer bazaars in twin cities
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News