Saturday, April 27, 2024

తెలంగాణలో 2574 కరోనా పాజిటివ్ కేసులు…

- Advertisement -
- Advertisement -

 

2574 Corona positive cases in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలవరపెడుతోంది. గత 24 గంటల్లో 2574 కేసులు నమోదుకాగా 9 మంది మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా రోగుల సంఖ్య 1,40,969కు చేరుకోగా 886 మంది మృతి చెందారని తెలిపింది. కరోనా నుంచి 1,07,530 మంది కోలుకోగా 32,553 మంది చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News