Saturday, April 27, 2024

ఎంపీల వేతనాల్లో 30శాతం తగ్గింపు.. లోక్‌సభలో బిల్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎంపీల వేతనాలను 30 శాతం తగ్గించే సవరణ బిల్లును పార్లమెంటరీ వ్యవహారాలశాఖమంత్రి ప్రహ్లాద్‌జోషి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎంపీల వేతనాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఏప్రిల్ 7న కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆర్డినెన్స్ కాలపరిమితి ఆరు నెలలు మాత్రమే కావడంతో పార్లమెంట్ ఆమోదంతో చట్ట సవరణ తప్పనిసరి.

30% reduced salaries of MPs Bill in Lok Sabha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News