Saturday, May 11, 2024

కొత్తగా 3993 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

3993 Corona Positive cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 3993 కరోనా కేసులు నమోదుకాగా 108 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 4.29 కోట్లకు చేరుకోగా 5.15 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4.23 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 50 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా డోసుల సంఖ్య 179 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News