Sunday, May 12, 2024

ఎల్లారెడ్డిలో నాలుగుచోట్ల టిఆర్ఎస్ విజయం

- Advertisement -
- Advertisement -

TRS

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 12 వార్డుల్లో ఇప్పటికే నాలుగు స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది. 1,4,7,10వార్డుల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మొదటి గంటలోనే టిఆర్ఎస్ పలు చోట్ల విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News