Saturday, May 4, 2024

సిసిసికి బ్రహ్మానందం విరాళం

- Advertisement -
- Advertisement -

Brahmanandam

 

సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం (సిసిసి)కు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మూడు లక్షల విరాళాన్ని ప్రకటించారు. లాక్ డౌన్ మూలంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని… వారికి నిత్యావసర సరుకులు అందజేయడానికి తాను ఈ ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు బ్రహ్మానందం పేర్కొన్నారు.

Brahmanandam 3 lakh donation to CCC
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News