Tuesday, April 30, 2024

రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..

- Advertisement -
- Advertisement -

State wise corona patient in india

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కలవర పెడుతోంది. గత వారం రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య ప్రతి రోజులు తొమ్మిది వేలకు పైగా పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో దాదాపుగా పది వేల కేసులు పెరగగా 336 మంది మృత్యువాతపడ్డారు. భారత్ తో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 2.67 లక్షలకు చేరుకోగా 7478 మంది చనిపోయారు.  కరోనా నుంచి 1.29 లక్షల మంది కోలుకోగా వివిధ ఆస్పత్రులలో 1.30 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు భారత్ 49 లక్షల మంది టెస్టులు చేయగా 2.67 లక్షలు కరోనా పాజిటివ్ గా తేలాయి. మహారాష్ట్రలోని ముంబయి కరోనా వైరస్ తో విలవిలలాడుతోంది.  ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 50 వేలకు చేరుకోగా 1700 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 88 వేల మందికి కరోనా వైరస్ వ్యాపించగా 3169 మంది మరణించారు. ముంబయి, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, థానే, పూణే వంటి నగరాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు బాధితుల సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
88,529 44,385 40,975 3,169
తమిళనాడు 33,229 15,413 17,527 289
ఢిల్లీ
29,943 17,712 11,357 874
గుజరాత్ 20,574 5,330 13,964 1,280
రాజస్థాన్ 11,020 2,587 8,182 251
ఉత్తర ప్రదేశ్
10,947 4,320 6,344 283
మధ్య ప్రదేశ్ 9,638 2,688 6,536 414
రాష్ట్రాలు గుర్తించిన వారు 8,803 8,803 0 0
పశ్చిమ బెంగాల్
8,613 4,743 3,465 405
కర్నాటక 5,760 3,175 2,519 64
బిహార్ 5,247 2,674 2,542 31
హర్యానా 4,854 3,115 1,700 39
ఆంధ్రప్రదేశ్  4,813 2,018 2,720 75
జమ్ము కశ్మీర్ 4,285 2,916 1,324 45
తెలంగాణ  3,650 1,771 1,742 137
ఒడిశా 3,140 1,136 1,993 11
అస్సాం 2,836 2,044 785 4
పంజాబ్ 2,663 482 2,128 53
కేరళ
2,006 1,175 814 17
ఉత్తరాఖండ్ 1,411 677 714 13
ఝార్ఖండ్ 1,330 804 519 7
ఛత్తీస్ గఢ్ 1,197 858 335 4
త్రిపుర 840 648 192 0
హిమాచల్ ప్రదేశ్ 429 197 223 6
గోవా
330 263 67 0
ఛండీగఢ్ 321 31 285 5
మణిపూర్ 272 214 58 0
పుదుచ్చేరీ 128 75 53 0
నాగాలాండ్ 127 119 8 0
లడఖ్ 103 52 50 1
అరుణాచల్ ప్రదేశ్ 57 55 2 0
మిజోరం 42 41 1 0
మేఘాలయ 39 25 13 1
అండమాన్ నికోబార్ దీవులు 33 0 33 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ 22 20 2 0
సిక్కిం 7 7 0 0
మొత్తం
2,67,238 1,30,573 1,29,172 7,478

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News