- Advertisement -
హైదరాబాద్: శరీరం అభివృద్ధి చెందేందుకు ఆరోగ్యంగా ఉండేందుకు శారీరక శిక్షణ మరింత మెరుగ్గు చేసుకునేందుకు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని న్యూట్రిషన్ కన్సల్టెంట్ మాధురీరుయా పేర్కొన్నారు. రోజువారీ రోటీన్‌గా గుప్పెడు బాదంలను తీసుకుంటే గుండె ఆరోగ్యం వృద్ది చెందుతుందని చెప్పారు. ధమనుల ఎండోథిలియల్ పనితీరును మెరుగుపరుస్తుందని, చెడు ఎల్‌ఈఎల్ కొలెస్ట్రాల్‌ను సైతం తగ్గిస్తుందన్నారు. అదేవి ధంగా షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ క్రీడలు, వ్యాయామాలు చేయాల్సిన అవశ్యకతను ప్రజలు అర్థ్దం చేసుకుంటున్నారని, రోగని రోధక శక్తి పట్ల మరింత ఆసక్తి కూడ పెరిగిందన్నారు. బాదంల్లో జింక్, పోలేట్, ఐరన్, పోషకాలు అధికంగా ఉంటాయని వెల్లడించారు. రోగనిరోధక శక్తి పనితీరుకు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.
Powerful Health Benefits of Almonds
- Advertisement -