Tuesday, April 30, 2024

సైనా, ప్రణయ్ కు కరోనా పాజిటివ్….

- Advertisement -
- Advertisement -

Saina Nehwal HS Prannoy test corona positive

 

బ్యాంకాక్: బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు మళ్లీ కరోనా వైరస్ సోకింది. థాయ్‌లాండ్ ఓపెన్ సందర్భంగా కరోనా నిర్థారణ పరీక్షల్లో మళ్లీ ఆమెకు పాజిటివ్ వచ్చింది. సైనాతో పాటు హెచ్‌ఎస్ ప్రణయ్‌కి కూడా కరోనా పాజిటివ్ రావడంతో థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఆడటం లేదు. సైనాకు కరోనా వైరస్ సోకడం ఇది రెండో సారి. కొద్ది వారాల క్రితమే కరోనా నుంచి ఆమె కోలుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News