Wednesday, November 6, 2024

హైదరాబాద్‌కు చేరుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విమానంలో పుణే నుంచి హైదరాబాద్‌కు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ కంటెయినర్లు చేరుకున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వ్యాక్సిన్‌ను కంటెయినర్లలో కోఠిలోని స్టోరుకు తరలిస్తున్నారు. ఈ నెల 16న తెలంగాణ కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News