Thursday, May 16, 2024

భాగ్యనగరంలో అర్ధరాత్రి వర్షం…

- Advertisement -
- Advertisement -

Heavy rain in Hyderabad

హైదరాబాద్: భాగ్యనగరంలో అర్ధరాత్రి గాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉప్పల్, ఎల్బీనగర్, కోఠి,రామంతపూర్, నారాయణ గూడ ప్రాంతాలలో వర్షాలుతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విదర్భ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ లో వర్షం కురుసిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News