Monday, May 6, 2024

వ్యాపారం కోసం.. ఏకంగా రష్మికకే గుండు చేశారు…

- Advertisement -
- Advertisement -

rashmika shaved head pics goes viral in social media

హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న గుండుతో ఉన్న ఫోటోలు చూసి నెటిజ‌న్ల షాక్ తింటున్న సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడురాష్ట్రంలోని కొన్ని సెలూన్‌ షాప్ బ్యానర్లపై కొంద‌రు రష్మిక ఫొటోల‌ను పెట్టారు. వ్యాపారం కోసం వారు రష్మిక ఫోటోను ఇలా వాడడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. మ‌రికొంద‌రు ఆ పిక్స్ ను మీమ్స్ చేస్తున్నారు. హీరోయిన్లు గుండు చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయిన ఘటనలు కొత్తేమీ కాదు. గ‌తంలో న‌య‌న‌తార‌, కీర్తి సురేశ్ తో పాటు ప‌లువురు హీరోయిన్ల గుండు ఫొటోలు కూడా ఇట్లనే నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

rashmika shaved head pics goes viral in social media

rashmika shaved head pics goes viral in social media

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News