Friday, May 10, 2024

మాస్క్ ధరించలేదని వైద్యుడిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

doctor refuses to wear mask at supermarket in Mangalore

బెంగళూరు: కర్నాటకలో మాస్కు ధరించలేదని ఓ వైద్యుడిపై కేసు నమోదైంది. వైద్యుడు మాస్కు లేకుండా మంగళూరులోని సూపర్ మార్కెట్ కు వెళ్లాడు. మాస్క్ లేకుండా సరుకులు కొనుగోలు చేయడంపై యాజమాని అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో సూపర్ మార్కెట్ యాజమానితో వైద్యుడు వాగ్వాదానికి దిగాడు. ప్రభుత్వ మార్గదర్శకాలను వైద్యుడు విమర్శించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వైద్యుడిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News