Sunday, May 12, 2024

హీరో విజయ్ కు రూ.1 లక్ష జరిమానా

- Advertisement -
- Advertisement -

Thalapathy Vijay Fined Rs 1 Lakh By Madras High Court

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు విజయ్ కు రూ.లక్ష జరిమానా పడింది. మద్రాస్ హైకోర్టు హీరో విజయ్ కు రూ.లక్ష జరిమానా విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకున్న తన లగ్జరీ కారుపై ప్రవేశ పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ విజయ్ 2012 లో  కోర్టులో పిటిషన్ వేశారు.  పన్ను మినహాయింపుపై విజయ్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. రీల్ హీరోలు పన్ను కట్టేందుకు వెనుకాడుతుండడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ రోల్స్ రాయిస్ కారును ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News