Monday, April 29, 2024

సివి స‌జ్జ‌నార్‌ బ‌దిలీ: సైబ‌రాబాద్‌ కొత్త సిపిగా స్టీఫెన్ ర‌వీంద్ర‌

- Advertisement -
- Advertisement -

CP Sajjanar press meet about Kukatpally ATM Case

హైద‌రాబాద్‌: సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సివి స‌జ్జ‌నార్‌ను బ‌దిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయ‌న‌ స్థానంలో సైబ‌రాబాద్‌కు కొత్త సిపిగా 1999 బ్యాచ్‌కు చెందిన స్టీఫెన్ ర‌వీంద్ర‌ను నియ‌మించింది. ఆయన ప్ర‌స్తుతం వెస్ట్ జోన్ ఐజిపిగా ఉన్నారు. ఇక, స‌జ్జ‌నార్‌ను టిఎస్ ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా ప్రభుత్వం నియ‌మించింది. 1996 బ్యాచ్‌కు చెందిన స‌జ్జ‌నార్ మూడు సంవత్సరాలపాటు సైబ‌రాబాద్ సిపిగా ప‌నిచేశారు.

CV Sajjanar Appointed as TSRTC MD

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News