Saturday, July 13, 2024

1 నుంచి పాఠశాలలు ప్రారంభం: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

Minister Puvvada launches CT scan services at govt hospital

ఖమ్మం: వచ్చే నెల 1 నుంచి పాఠశాలలు ప్రారంభానికి అంతా సిద్ధం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. టిటిడిసిలో పాఠశాలలు పునఃప్రారంభకానున్నా నేపథ్యంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. పాఠశాల తరగతి గదులు, పరిసరాలు, టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పాఠశాలలో శానిటైజేషన్ జరగాలని సూచించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా స్థాయి సమీక్షలు జరిపారు. పాఠశాల పునఃప్రారంభం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర విపి గౌతమ్, జడ్‌పి చైర్మన్ లింగాల కమల్ రాజా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News