Saturday, May 11, 2024

నేను అప్పుడే చెప్పాగా… సిద్ధూ రాజీనామాపై కెప్టెన్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

Captain Amarinder tweets on Sidhu's resignation

న్యూఢిల్లీ: కాగా నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ పిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేయడంపై మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. సిద్ధూకు నిలకడ లేదని తాను ముందే చెప్పానంటూ ట్వీట్ చేశారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు సిద్ధూ సరైన నేత కాడని కెప్టెన్ మరోసారి పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News