Tuesday, May 21, 2024

ఒసిలలో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

10 Percentage reservation to poor of OC

జమ్మికుంట : హుజూరాబాద్ లో గెల్లు గెలుపును సూచిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ మాట్లాడారు. ఒసిలలోని అట్టడుగు వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించామని, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తమ్ముడిని నమ్మితే సిఎం కెసిఆర్ కే గోరి కడుతానంటున్నాడని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News