Monday, April 29, 2024

22వ రౌండ్ లో ఈటెల ఆధిక్యం….

- Advertisement -
- Advertisement -

హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. 22వ రౌండ్ లో బిజెపి 1333 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 21వ రౌండ్ లో బిజెపికి 5048, టిఆర్ఎస్ పార్టీకి 3715 ఓట్లు, కాంగ్రెస్ కు 109 ఓట్లు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News