Tuesday, May 14, 2024

దానికి కథనాయికలు మినహాయింపు కాదు: అనుష్క

- Advertisement -
- Advertisement -

Anushka Sharma about Motherhood

ముంబై: ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడిన అనుష్క గత జనవరిలో ఓ పాపకు జన్మనిచ్చింది. వామికా జన్మించాక తన జీవితంలో ఎన్నో మార్పులు కలిగాయంటోన్న ఆమె వ్యక్తిగా కూడా మానసిక స్థాయిలో ఎంతో పరిణతి చెందానని చెప్పింది. అనుష్క శర్మ మాట్లాడుతూ.. “ఏ స్త్రీకైనా మాతృత్వం అనేది జీవితంలో చాలా ప్రధానమైంది. ప్రతి భార్యా తన జీవితాన్ని ‘తల్లి అవక ముందు’, ‘తల్లి అయ్యాక’ అన్నట్టుగా విభజించుకుని చూసుకుంటుంది. ఇందుకు గ్లామర్ ప్రపంచంలో మునిగితేలే కథనాయికలు కూడా మినహాయింపు కాదు”అని పేర్కొంది.

Anushka Sharma about Motherhood

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News