Monday, April 29, 2024
Home Search

ఇంటికో ఉద్యోగం - search results

If you're not happy with the results, please do another search

అభివృద్ధికి అభయహస్తం

ఏడుపాయ ల వనదుర్గామాత పాదాల సాక్షిగా ఆగస్టు 15 వ తేదీలోగా రెండు లక్షల రైతు రుణమాఫీ చే యబోతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మెదక్ పార్లమెం ట్ కాంగ్రెస్...
BRS and BJP Alai Balai

బిఆర్ఎస్, బిజెపి అలయ్ బలయ్

మేం గేట్లు తెరిస్తే ఆ నలుగురు తప్ప కారు ఖాళీ మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్రం లో రానున్న ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీని ఓడించేందుకు బిఆర్‌ఎస్, బిజెపి ఏకమై కుట్రలు...
There is no profit with a formula race

ఫార్ములా రేస్‌తో ఫాయిదా లేదు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఎవరికీ తలవంచేది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నా రు. మంగళవారం సచివాలయం మీడియా పా యింట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల...
KTR fire on Congress

420 హామీలతో గెలిచారు

రాష్ట్రంలో కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు హామీలను ఎగవేసేందుకే శ్వేతపత్రాలు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌పై పోరాటం తెలంగాణ గళం, బలం,దళం బిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్ ఎంపిలు గెలవకపోతే పార్లమెంట్‌లో తెలంగాణ అనామకమవుతుంది తెలంగాణ హక్కుల గురించి మాట్లాడడం బిజెపి, కాంగ్రెస్ వల్ల...
vh sensational comments on bhatti vikramarka

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుకు తొందర ఎందుకు?

సోనియాగాంధీ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతాం ఆరు గ్యారంటీల అమలుకు సిఎం కృషి చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలో ఎక్కువ సీట్లు గెలవాలి షర్మిల ఎపి రాజకీయాలకు సరిపోతారు మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ హామీలను అమలు చేయడం లేదని బిఆర్‌ఎస్...

రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్న బిఆర్‌ఎస్: గుండె విజయ రామారావు

జఫర్‌గడ్ : పోరాడి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ పార్టీ సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తుందని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి,...
Timely notifications should be given for job vacancies: YS Sharmila

ఉద్యోగాల భర్తీకి సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వాలి: వైఎస్ షర్మిల

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియామకాల భర్తీకి సంబంధించిన పరీక్షలను కూడా...

ఎన్నికలకు సిద్ధం కండి

అలంపూర్ : మండల పరిధిలోని భీమవరం గ్రామంలో అలంపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాము ఏ ర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసన సభ్యులు...

పోరాటాల గడ్డ నల్గొండ

సూర్యాపేట : ఎంతో చరిత్ర కలిగిన పోరాటాల గడ్డ నల్గొండ ఉమ్మడి జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తప్పుడు లెక్కలు, మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క...

ప్రజల సొమ్ముతో బిఆర్‌ఎస్ పార్టీ ప్రచారం: కాంగ్రెస్

నర్సాపూర్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రజా సొమ్ము వెచ్చిస్తూ, పార్టీ ప్రచారం చేస్తోందని,అందుకు నిరసనగా దశాబ్ది దగా పేరుతో, నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి,నిరసన చేపట్టి,ఆర్డీఓ...

తలకొండపల్లిలో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం

తలకొండపల్లి: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ తలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షులు...

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యమకారులకు గుర్తింపు

నర్సంపేట: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యమకారులకు గుర్తింపు వస్తుందని పిసిసి సభ్యుడు పెండెం రామానంద్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్రం కోసం విషం మింగి బతికున్న దండెం...
YS Sharmila about damaged crops as Rains

పంట నష్టాల కింద రూ.14వేల కోట్లు ఇవ్వాలి: షర్మిల

హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానలకు పంటలు నష్టపోయిన రైతులకు రూ.14వేల కోట్లు ఇవ్వాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. నిధులు, నీళ్ళు,...
Telangana a result of martyrs' sacrifice Says YS Sharmila

మూడు కోట్లమంది పోరాట ఫలమే తెలంగాణ: షర్మిల

హైదరాబాద్: నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక రాష్ట్రం కోసం మూడు కోట్ల మంది పోరాటాల ఫలమే తెలంగాణ రాష్ట్రం అని వైఎస్‌ఆర్‌తెంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని...
Priyanka Gandhi Speech at Yuva Sangharshana Sabha

యువత బలిదానాల వల్లే తెలంగాణ కల సాకారం: ప్రియాంక గాంధీ

తెలంగాణ ఏర్పాటు నిర్ణయం కఠినమైంది యువత బలిదానాల వల్లే తెలంగాణ కల సాకారం సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లు దాటినా కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు నీరు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ...
DK Aruna begins BJP Bharosa Yatra in Gadwal

ప్రజా గోస.. బీజేపీ భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన డీకే అరుణ

మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: తెలంగాణలో అధికారమే లక్షంగా బీజేపీ నాయకులు దూకుడు పెంచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఈ...
Kin of 11 Farmers who died during protests given Jobs by Punjab govt

11మంది రైతుల వారసులకు ఉద్యోగాలిచ్చిన పంజాబ్ ప్రభుత్వం

చండీగఢ్: ఆందోళన సమయంలో మృతిచెందిన 11మంది రైతుల వారసులకు పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌చన్నీ, వ్యవసాయమంత్రి రణదీప్‌సింగ్‌లు వారికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. శనివారం దీనిపై ఆ...
CM KCR Press Meet at Pragathi Bhavan

12న ధాన్యం ధర్నాలు

పెట్రోల్, డిజీల్‌పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని...
KCR

‘కకా’లకు నో

  కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు నిరుద్యోగం అంతటా ఉన్నదే ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు ప్రజలకు పరిస్థితి చెప్పి విద్యుత్...
today horoscope telugu

రాశి ఫలాలు-2024… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

మేషం:-ఈ రాశివారికి ఈ సంవత్సరం బాగుంది.ఆర్ధిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.వివాహాది శుభకార్యాలు ఓ కొలిక్కి వస్తాయి. గురువు,శనిగ్రహం అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి,పరపతి పెరుగుతుంది.విద్య,ఉద్యోగ  విషయాలలో అభివృద్ధి కానవస్తుంది.పోటీ పరీక్షలలో విజయం...

Latest News