Thursday, May 16, 2024
Home Search

జేసి ప్రభాకర్ - search results

If you're not happy with the results, please do another search
BRS Party B forms

మరో 28 మంది అభ్యర్థులకు బిఫారాలు అందజేసిన కెసిఆర్

సోమవారం బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సిఎం కెసిఆర్ మరో 29 మంది అభ్యర్థులకు బి ఫారాలు అందజేశారు. 1. సంజయ్ కల్వకుంట్ల 2. డా. ఎన్ . సంజయ్ కుమార్ 3. కొప్పుల ఈశ్వర్ 4. కోరుకంటి చందర్ 5....
CM KCR handed over B-forms to BRS candidates

అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించి 51 మంది బిఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సిఎం...

ఉద్యమనేత మాజీబోర్డు సభ్యుడు ప్రభాకర్ ముదిరాజ్ కన్నుమూత

కంటోన్మెంట్ : తెలంగాణ ఉద్యమ పోరాటంలో కంటోన్మెంట్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి తనకంటు ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేత అట్టడగు స్థాయి నుంచి కష్టపడుతు ప్రజల సేవాయో లక్షంగా పనిచేసిన...
TDP Ex MLA JC Prabhakar Reddy Arrested

మాజీ ఎంఎల్ఎ జెసి ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్: తాడిపత్రి టిడిపి మాజీ ఎంఎల్ఎ జేసి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

ఫోన్ ట్యాపింగ్…రాజకీయ మలుపు

మనతెలంగాణ/హైదరాబాద్ : టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఫోన్ ట్యాపిం గ్ కేసులో రాధాకిషన్‌రావును ఎ4గా పోలీసులు చే ర్చారు. రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో...
Eye on nominated

నామినేటెడ్‌పై నజర్

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ పోస్టుల భర్తీ విషయంలో ఆ పార్టీ ఆచితూచి అడుగులేస్తోంది. ఇప్పటికే ఆశావహులకు సంబంధించి మూడు కేటగిరిలుగా విభజించి సామాజిక...

రోజుకు 18 గంటలు పని చేస్తున్నా:సిఎం రేవంత్

హైదరాబాద్: 24 గంటల్లో 18 గంటలు పని చేస్తున్నానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కార్మికులు, ఉద్యోగులు తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. తమ మంత్రివర్గం ఎల్లప్పుడూ...
2 lakh government jobs in Telangana

2,00,000 సర్కారీ కొలువులు

ఏడాదిలోగా భర్తీ.. వెంటనే 15వేల పోలీస్ పోస్టుల్లో నియామకాలు నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం కోర్టు అడ్డంకులను తొలగించి స్టాఫ్ నర్స్ టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన చేశాం.. త్వరలో నియామక ప్రక్రియ ప్రారంభం...
Congress party is very strong in the state: AICC in-charge Deepadas Munshi

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది: ఏఐసిసి ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ

సమష్టిగా కష్టపడి పనిచేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధిస్తాం పార్టీ అధికార ప్రతినిధుల బాధ్యత చాలా కీలకమైంది మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, సమష్టిగా కష్టపడి పని చేస్తే...
Minister Ponnam Prabhakar Participated In Praja Palana

బస్సు సౌకర్యం కావాలనిపిస్తే చెప్పండి.. ఏర్పాటు చేస్తా: మంత్రి పొన్నం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుండి ప్రభుత్వ గ్యారంటీ పథకాలపై దరఖాస్తులను రాష్ట్ర రవాణ బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం...
Bhatti

అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు

రాజకీయ వివక్షకు తావులేకుండా అందిస్తాం మాది ప్రజల ప్రభుత్వం... ఇందిరమ్మ రాజ్యం తెస్తాం! అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం!! అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మన తెలంగాణ/ హైదరాబాద్:  తమ...

చింతల తొవ్వలో మానవీయ బంధాలు

తుల శ్రీనివాస్... ఇటీవల కాలంలో తెలుగు సాహిత్యంలో విరివిగా వినబడుతున్న పేరు. శ్రీనివాస్ గారికి సుమారు 40 - 45 సంవత్సరాల వయసు ఉండవచ్చు. కవిగా అతని వయస్సు సరిగ్గా మూడేళ్లు... మూడేళ్ల...
KCR met BRS party leaders in Erravelli

పార్టీ నేతలతో గులాబీ బాస్ భేటీ

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా...
KCR was the leader who handed over B-forms to 28 BRS candidates

మరో 28 మందికి బి-ఫాంలు

మనతెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో 28 మంది అభ్యర్థులకు బి- ఫారాలు అందజేశారు. ఆదివారం 69 మంది అభ్యర్థులకు సిఎం...
Srivari Rathotsavam in splendor

వైభవంగా శ్రీవారి రథోత్సవం

భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు గోవిందనామస్మరణతో మారుమోగిన మాడవీధులు మన తెలంగాణ / హైదరాబాద్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన సోమవారం.. ఉదయం 6.55 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన...

యథార్థవాది రామసింహకవి

రామసింహకవి ఆత్మకథ ముద్రణ వల్ల తెలంగాణ నేలపై నడయాడిన ఓ అద్భుత పద్యకవి చరిత వెలుగులోకి వచ్చింది. రామసింహకవి తన ఆత్మ కథ రాయకున్నా, రాసి ఉండి కూడా అది పుస్తకంగా రాకున్నా...
Fishermen-rights-on-ponds

చెరువులపైన మత్సకారులకే పూర్తి హక్కులు

మనతెలంగాణ/హైదరాబాద్:  చెరువులపై పూర్తిహక్కులు మత్స్యకారులకు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కోంటూరు వద్ద 50 లక్షల రూపాయల...

మానవీయ కోణంలో సిఎం కెసిఆర్ పాలన

నల్గొండ:మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన చేస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జీఎం కన్వెన్షన్...

కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ: కవిత

నిజామాబాద్ : కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పివి నరసింహారావు చేసిన సేవలను మరిచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్...
BRS MLC Kavitha unveils PV Narasimha Rao statue

కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ

నిజామాబాద్ : కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మరచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్...

Latest News