Sunday, April 28, 2024
Home Search

తెలంగాణ శాసనసభ రద్దు - search results

If you're not happy with the results, please do another search
Rajasingh will not take oath

శాసనసభాపక్షం నేత ఎవరు?

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర బిజెపిలో శాసనసభ పక్ష నేత ఎంపిక పార్టీ సీనియర్లకు తలనొప్పిగా మారింది. గత వారం రోజులుగా కుస్తీ పడుతున్న కొలిక్కి రావడంలేదు. ఈపదవికి ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ...
TSPSC Appeal at Divisional Bench against HC Over Group-1 Exam

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుపై అప్పీల్‌కు టిఎస్‌పిఎస్‌సి..

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుపై అప్పీల్‌కు వెళ్లిన టిఎస్‌పిఎస్‌సి... అత్యవసర విచారణకు లంచ్ మోషన్ అనుమతి కోరిన కమిషన్ మంగళవారం విచారణకు జరిపేందుకు అంగీకరించిన డివిజన్ బెంచ్ మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షను...

ఎన్నికల కోసమే 2 వేల నోట్ల రద్దు: సిపిఐ నారాయణ

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ. 2000 నోట్ల ఛలామణిని నిలుపు దల చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఈ దేశంలో అవినీతి లేదని...

తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతుంది: ఎంపి ఉత్తమ్

హైదరాబాద్ : ఈ నెలాఖరున తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుందని నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతుందన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు ....

తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ: అక్బరుద్దీన్

హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై సభలో ఒక రోజు చర్చ జరగాలని ఆయన శాసనసభలో ప్రస్తావించారు. శనివారం...
AP Assembly approves withdrawal of council dissolution decision

ఎపిలో మండలి రద్దు నిర్ణయం వెనక్కి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ గత ఏడాది తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం నాడు వెనక్కి తీసుకుంది. ఈక్రమంలో కౌన్సిల్ రద్దు నిర్ణయం వెనక్కి తీసుకునే తీర్మానాన్ని ఎపి...
new law with revenue code in telangana

కాలం చెల్లిన చట్టాలు రద్దు!

రెవెన్యూ కోడ్‌తో కొత్త చట్టం, శాసనసభ సమావేశాల్లో ఆమోదముద్ర?, తహసీల్దార్‌ల అధికారాల్లో భారీగా కోత, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, వ్యవసాయ శాఖలకు కీలక అధికారాలు హైదరాబాద్ : వచ్చే నెల జరగనున్న శాసనసభ సమావేశాల్లో...

బడుగులపై మోడీ సర్జికల్ స్ట్రయిక్స్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా దేశాన్ని రిజర్వేషన్‌ల రహిత దేశంగా చేయాలన్నదే బిజెపి లక్షమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 400 సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగ మౌలిక సూత్రాలపై...
Thanks for being called as Chevella's sister

చేవెళ్ల చెల్లెమ్మ అన్నందుకు థ్యాంక్స్

ఎత్తైన ప్రాంతానికి నీళ్లు రావాలని వైఎస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి వీలైనంత తర్వాత కాలువలు తవ్వి ఆ ప్రాంతానికి సాగునీరు అందించాలి సిఎంకు సబితా...

సిఎం రిలీఫ్ పండ్‌ కోసం పెండింగ్‌లో 60వేల దరఖాస్తులు

హైదరాబాద్: వివిధ రకాల ఆనారోగ్యసమస్యలకు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్)కింద ప్రభుత్వ ఆర్దిక సహాయం కొరుతూ ప్రజల నుంచి వచ్చిన 60వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది....

సాగు భూములకే రైతు భరోసా

మనతెలంగాణ/హైదరాబాద్ : గత ప్రభుత్వం మాదిరి అబద్ధాల బడ్జెట్ ప్రవేశపెట్టకుండా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం...
Food quality control system in India

రాష్ట్రంలో కులగణన

సమాజం కొత్త అడుగు వేసినప్పుడెల్లా ఆనందాశ్రువులు రాలుతాయి. సాంఘిక ఎత్తుపల్లాలను సరిచేయడానికి అపూర్వ చర్యకు శ్రీకారం చుట్టినప్పుడు సంతోషం కలుగుతుంది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు వీస్తున్న గాలి కులగణన, అంటే వెనుకబడిన తరగతుల...
KTR said that he agrees with Mamata Banerjee's comments

రేవంత్ క్షమాపణ చెప్పాలి..

హైదరాబాద్ : రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. సిఎం దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన...

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలకు ఆమోదం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి సహా ముగ్గు రు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ ఆ మోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం...

త్వరలో కెసిఆర్ జిల్లాల పర్యటన

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలలో పర్యటిస్తారని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, ఎంఎల్‌ఎ టి.హరీశ్‌రావు వెల్లడించారు. కెసిఆర్ త్వరగా కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్...

బిఆర్‌ఎస్ సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ కుట్రలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అ ధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ ప్రా రంభించిన అనేక పథకాలను కేవలం రాజకీయ అక్కసుతో రద్దు చేసుకుంటూ వెళుతోందని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్...
The first discussion was...fussy

తొలి చర్చ…రచ్చరచ్చ

సై అంటే సై గవర్నర్ ప్రసంగంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం.. చరిత్రను తవ్విపోసుకున్న పార్టీలు బిఆర్‌ఎస్ గొప్పలు గప్పాలే మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై...
CM Revanth reddy speech at telangana assembly session

సామాన్యుడు కూడా సిఎంను కల్వొచ్చు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఓటమి తర్వాతనైనా బిఆర్ఎస్ లో మార్పు వస్తుందని ఆశించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముఖ్యమంత్రి...
Asaduddin Owaisi unhappy with Article 370 verdict

ఆర్టికల్ 370 తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి

మన తెలంగాణ / హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం...
unemployed hopes on new government

కొత్త సర్కారుపై నిరుద్యోగుల కోటి ఆశలు

మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తో నిరుద్యోగుల్లో నోటిఫికేషన్లపై ఆశలు రేకెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక సందర్భాలలో విద్యార్థులు,...

Latest News