Thursday, May 2, 2024
Home Search

నడి రోడ్డుపై - search results

If you're not happy with the results, please do another search
Pregnant women delivery in Nirmal

నిర్మల్ లో నడి రోడ్డుపై గర్భిణీ ప్రసవం…..

పెంబి: నిర్మల్ జిల్లాలో పెంబి మండలం తులసీపేట వద్ద నడిరోడ్డుపైనే ఆదివాసీ మహిళ ప్రసవించింది. గర్భిణీని ఆస్పత్రిలో చేర్చేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. గర్భిణీని చేతులపైనే మోస్తూ కుటుంబీకులు వాగు దాటించారు. వాగు దాటించి...

పండగ పూట నడి రోడ్డుపైనే పూడిక

చాంద్రాయణగుట్ట : జీహెచ్‌ఎంసి చార్మినార్ జోన్ పరిధిలో కచ్చామోరీల నిర్వాహణ అధ్వాన్నంగా తయారయింది. జంగమ్మెట్ డివిజన్ ఛత్రినాక శివగంగానగర్ ప్రధాన రోడ్డుపై కచ్చామోరీలోని పూడిక గత నెల 9న తీశారు. మొక్కుబడిగా తీయటంతో...

పక్షం రోజులు దాటినా నడి రోడ్డుపైనే పూడిక

చాంద్రాయణగుట్ట : మహానగరపాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) చార్మినార్ జోన్ పరిధిలో కచ్చామోరీల నిర్వాహణ అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తెచ్చినా తమ పద్ధ్దతిలో మార్పులేదని నిరూపిస్తున్నారు కొందరు అధికారు...
Assam wife husband mother in law

విజయవాడలో పట్టపగలు నడి రోడ్డుపై అత్తను నరికి చంపిన అల్లుడు

  అమరావతి: కూతురును సంసారానికి పంపించకపోవడంతో పాటు విడాకులు ఇప్పిస్తుందని అత్తను అల్లుడు నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని చిట్టినగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏక లవ్యనగర్‌కు...

అను ఫర్నిచర్ వాహనాలు నడి రోడ్డుపై అక్రమ పార్కింగ్

మియాపూర్: చందానగర్ పరిధిలోని అనూ ఫర్నిచర్, అను ఇంటిరియర్ రెండు బిల్డింగ్ ల మధ్య ఉన్న రోడ్డు పై వాహనాలను నిలుపుతు ప్రజలను, వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అను ఫర్నిచర్ బిల్డింగ్...
Kadapa pulivendula

పులివెందులలో నడి రోడ్డుపై కాల్పులు: ఒకరు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందులలో పట్టపగలు నడిరోడ్డుపై కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల...
Father in law killed Son in Law

ప్రేమపెళ్లి… పట్టపగలు నడి రోడ్డుపై అల్లుడిని నరికి చంపిన మామ

  చెన్నై: కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని అల్లుడుని మామ అడ్డంగా నరికి చంపిన సంఘటన తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పుర్మాగామ్ కోట్టాయ్...
UP Mens dance with guns

నడి రోడ్డుపై మద్యం తాగి తుపాకులతో చిందులు (వైరల్ వీడియో)

  న్యూస్‌డెస్క్: పట్టపగలు నడిరోడ్డుపై మద్యం తాగుతూ చేతుల్లో తుపాకులు పట్టుకుని చిందులేసిన అల్లరి మూకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. సోషల్ మీడియాలో...

నడి రోడ్డుపై భార్యను హత్య చేసిన భర్త

సిటిబ్యూరోః నడి రోడ్డుపై భార్యను భర్త హత్య చేసిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...టోలిచౌకి, హకీంపేటకు చెందిన మహ్మద్ యూసుఫ్‌కు, కరీనా బేగం(26)కు ఏడేళ్ల...
Pregnant birth women

జడ్చర్లలో వైద్యుల నిర్లక్ష్యం… నడి రోడ్డుపై అర్ధరాత్రి మహిళ ప్రసవం

  మహబూబ్ నగర్: జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి కూత వేటు దూరంలో గాంధీ చౌక్ దగ్గర సోమవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై మహిళా ప్రసవించింది. గత రెండు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రికి గర్భిణీ తిరుగుతున్న వైద్య సిబ్బంది...
Rowdy Sheeter killed in Warangal

కత్తులతో పొడిచి… నడి రోడ్డుపై పడేసి…

మన తెలంగాణ/ కాకినాడ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట వద్ద జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి నడి రోడ్డుపై పడేశారు. రోడ్డు...
Bribary SI escaped from police station

నడి రోడ్డుపై పోలీసుల రియల్ ఛేజింగ్….

  బెంగళూరు: కర్నాటకలో నడిరోడ్డుపై రియల్ ఛేజింగ్ సీన్ కనిపించింది. పోలీసుల ఛేజింగ్ ను జనాలు ఇట్రస్టింగ్ గా చూశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ పట్టుబడడంతో వారు రోడ్డుపై పరుగులు తీశారు. ఒక...
Fire accident in Lorry in Vishakhapatnam

నడి రోడ్డుపై లారీ దగ్ధం….

అమరావతి: విశాఖపట్నం జిల్లా అంగనపూడిలో ఆదివారం ఉదయం లారీ దగ్ధమైంది. గంగవరం పోర్టు నుంచి పెద్దాపురానికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని...
Doctor couple shot dead in broad daylight

పట్టపగలు నడి రోడ్డుపై వైద్య దంపతులపై కాల్పులు…

జైపూర్: పట్టపగలు నడిరోడ్డుపై వైద్యుడి, అతడి భార్యను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ జిల్లాలో జరిగింది. ఘటనా స్థలంలోనే దంపతులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
6 including 4 children burnt to death in Karnataka

నడి రోడ్డుపై తగలబెట్టడంతో… 5 కిలో మీటర్లు పరుగెత్తాడు…

  భువనేశ్వర్: గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని తగలబెట్టడంతో కాలిన గాయాలతో జాతీయ రహదారిపై ఐదు కిలో మీటర్లు పరుగెత్తిన సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గంగాధర్...
Businessman robbed in front of his family at gunpoint

నడి రోడ్డుపై తుపాకీతో బెదిరించి… నగలు, డబ్బు ఎత్తుకెళ్లారు

  ఢిల్లీ: ఢిల్లీలోని సరాయి కలేఖాన్ ప్రాంతంలో 39 ఏళ్ల వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రోహిణి ప్రాంతంలో అమిత్ అరోరా అనే వ్యక్తి...

నడి రోడ్డుపై యువకుడి దారుణ హత్య..

తెలంగాణ/మెట్‌పల్లిః జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట శివారులో ధనరేకుల రాజేంధర్(28) అనే యువకుడు మంగళవారం ఉదయం నడిరోడ్డుపై హత్యకు గురయ్యాడు. డిఎస్ పి గౌస్‌బాబా కథనం ప్రకారం.. వేంపేటకు చెందిన ధనరేకుల...
Old women

నడి రోడ్డుపై వృద్ధురాలు మృతి… కరోనా భయం

  అమరావతి: అనంతపురం జిల్లా ఈస్ట్ నరసాపురంలో పింఛను తీసుకునేందుకు వచ్చిన వృద్ధురాలు నడిరోడ్డుపై మృతి చెందింది. కర్నూలు నుంచి శింగనమల మండలం ఈస్ట్ నరసాపురానికి వృద్ధురాలు వచ్చింది. ఈస్ట్ నరసాపూరంలో రహదారిపైనే వృద్ధురాలు...
Murder

నడి రోడ్డుపై ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తులతో పొడిచి..

లక్నో: ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రశాంత్ సింగ్ అనే బిటెక్ విద్యార్థి (23) తన స్నేహితుడిని కలిసేందుకు...
Kondurg-Bus-Stand

అర్ధరాత్రి నడి రోడ్డుపై భార్య శవంతో రోదన

 దిక్కుతోచని స్థితిలో కొందుర్గు బస్టాండ్‌లోనే నిరీక్షణ... గ్రామస్థుల చొరవతో అంత్యక్రియలు కొందుర్గు: అర్థరాత్రి నడి రోడ్డుపై వారిని వాహనంలో నుంచి దించివెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో భర్తపడిన వేదన ప్రజలను కలిచివేసింది... పొట్టకూటికోసం వెళ్లిన తల్లిదండ్రులు బిడ్డనిచ్చిన...

Latest News