Sunday, May 19, 2024
Home Search

నడి రోడ్డుపై - search results

If you're not happy with the results, please do another search
Lawyer murder in Mulugu

ములుగులో న్యాయవాదిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి….

ములుగు: న్యాయవాదిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపిన సంఘటన ములుగు జిల్లా పందికుంట బస్ స్టేజీ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డికి (58) భూవివాదాలు ఉన్నాయి....
Bihar Labour murder in Bhupalpally

సామర్లకోటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య..

కాకినాడ: సామర్లకోటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శివ అనే వ్యక్తిని ప్రత్యర్థులు నడిరోడ్డుపై నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్...
90-Year-Old Padma Awardee Evicted From Govt Housing

నడిరోడ్డుపై 90 ఏళ్ల పద్మశ్రీ గ్రహీత

ప్రభుత్వవసతి ఖాళీ చేయించిన కేంద్రం న్యూఢిల్లీ : గడువు పూర్తయినా ప్రభుత్వ వసతి గృహంలో ఉంటోన్న 90 ఏళ్ల ఒడిస్సీ నృత్య కళాకారుడు , పద్మశ్రీ అవార్డు గ్రహీతను హఠాత్తుగా ఖాళీ చేయించడంతో...
Lorry burnt in road at Nalgonda

నల్లగొండలో నడిరోడ్డుపై లారీ దగ్ధం

నల్లగొండ: నడి రోడ్డుపై లారీ దగ్ధమైన సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్లలో జరిగింది. రసాయన పదార్థాలతో కూడిన లారీ రాజస్థాన్ నుంచి తడకు వెళ్తుండగా వాహనంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి....
Chain snatching in Makthal mandal

పట్టపగలే నడిరోడ్డుపై చైన్ స్నాచింగ్

మక్తల్: పట్టపగలు మహిళ మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన సంఘటన నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలంలో శనివారం చోటుచేసుకుంది. బైకు పైన వచ్చిన దుండగులు పట్టణంలోని శబరి కాలనీలో భారతి అనే...
Young Man injured after his friends attack in Hyd

నడిరోడ్డుపై పట్టపగలు భార్యను కత్తితో పొడిచి…..

గాంధీనగర్: నడిరోడ్డుపై జనాలు చూస్తుండగానే భార్యను భర్త కత్తితో పొడిచి చంపిన సంఘటన గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్ సిటీ కలావాడ్ రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నీతా దాభి(45), ప్రఫూల్...
Bihar Labour murder in Bhupalpally

నడిరోడ్డుపై చేతిని నరికేసి… రూ.1500 లాక్కెళ్లిపోయారు…

  ఛండీగఢ్: ఇద్దరు బైక్‌పై వచ్చి ఓ వ్యక్తి చేతిని నరికి అతడి దగ్గర ఉన్న టాబ్లెట్లు, 1500 రూపాయల నగదుతో పారిపోయిన సంఘటన పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ ప్రాంతం నౌషేరా గ్రామంలో జరిగింది....

నడిరోడ్డుపై కరోనా బాధితురాలు మృతి

అమరావతి: శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై కరోనా బాధితురాలు మృతి చెందింది. రాజంపేటకు చెందిన మహిళకు కరోనా వైరస్ సోకింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం ప్రైవేట్...

ప్రేమ వివాహం…. నడిరోడ్డుపై భార్యను నరికిన భర్త

అమరావతి: ప్రేమ వివాహం చేసుకున్న యువతి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో విడాకులు ఇస్తానని చెప్పడంతో ఆమెను భర్త హత్య చేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్ల...
Girl Shot dead outside College in Haryana

హర్యానాలో దారుణం: నడిరోడ్డుపై యువతిని కాల్చి చంపిన స్నేహితుడు..

హర్యానాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువతి(21)ని దారుణంగా కాల్చి చంపిన ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బికాం ఫైనల్ ఇయర్ విద్యార్థిని...
School principal shot dead in Gorakhpur

నడిరోడ్డుపై కాల్పులు…. ప్రిన్సిపాల్ మృతి

లక్నో: బైక్‌పై వచ్చి దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రిన్సిపాల్ మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ కూతురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......

నడిరోడ్డుపై లారీ ఓనర్ డీజిల్ పోసుకొని ఆత్మహత్య

విశాఖపట్నం: నల్లగొండ జిల్లాకు చెందిన లారీ యజమాని ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా చిట్యాల మండలం...
Man murder in Hyderabad

కాళ్లు, చేతులు కట్టేసి నడిరోడ్డుపై గొంతుకోసి…

  హైదరాబాద్: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిని చేతులు, కాళ్లు కట్టేసి నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేసిన సంఘటన హైదరాబాద్ లోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో జరిగింది. పోలీసులు...
Corona patient commit suicide

కరోనా పాజిటివ్… నడిరోడ్డుపై మహిళ ఆత్మహత్య

హసన్‌పర్తి: కరోనా పాజిటివ్ రావడంతో ఓ మహిళ పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని హసన్‌పర్తి ప్రాంతంలో జరిగింది. ఓ మహిళకు(50) తీవ్రమైన ఒళ్లు నొప్పులు, జ్వరం...
Realestate Clash: attack with axe in Hyd

పట్టపగలే నడిరోడ్డుపై గొడ్డలితో దాడి

వ్యక్తిపై హత్యాయత్నం రియల్‌ఎస్టేట్ విషయంలో ఇరువురు మధ్య మనస్పర్థలు   మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్: ఇరువురి బంధువుల మధ్య తలెత్తిన రియల్ దందా వివాదం బెడిసి కొట్టింది. గండిమైసమ్మ చౌరస్తాలో రెచ్చిపోయిన వ్యక్తి తన ప్రత్యర్థిపై...
Young man murder with love affair in Jangaon

చెల్లి పెళ్లి చెడగొట్టిన ప్రియుడిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి…

  జనగాం: చెల్లి పెళ్లి చెడగొట్టిన లవర్‌ను ఆమె సోదరుడు చంపిన సంఘటన జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ కమాన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షేర్ని గ్రామానికి చెందిన శ్రీధర్...
KCR Nutrition Kits for Pregnant Women on Dussehra

నడిరోడ్డుపై ప్రసవించిన గర్భిణి

  లక్నో: ఓ గర్భిణి నడి రోడ్డుపై ప్రసవించిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.... జిల్లా ఆస్పత్రిలో ఓ గర్భవతి కరోనా టెస్టు చేయించుకొని ఇంటికి...
Petrol pour on me and burning in chinthal

చింతల్ లో ఓ వ్యక్తి నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని… నిప్పంటించుకున్నాడు…

హైదరాబాద్: మేడ్చల్‌లోని చింతల్‌లో శుక్రవారం ఉదయం దారుణం జరిగింది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గన్నీ బ్యాగుల సహాయంతో మంటలను ఆర్పేశారు. వెంటనే అంబులెన్స్‌లో అతడిని స్థానిక ఆస్పత్రికి...

నడిరోడ్డుపై వలసకూలీ ప్రసవం

  మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ కారణంగా సొంతూరు చతీస్‌గడ్‌కు కాలినడకన బయలుదేరిన అనితాబాయ్ మార్గమధ్యంలో నడిరోడ్డుపై ప్రసవించిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై మహిళ...
murder

నడిరోడ్డుపై కన్న కూతురు ముందే తండ్రి హత్య… మొండెం నుంచి తలను వేరు చేసి…

  చెన్నై: నడిరోడ్డుపై కన్న కూతురు ముందే తండ్రిని కత్తులతో నరికి, మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన తమిళనాడులోని శ్రీరంగం పట్నంలో జరిగింది. ఈ హత్య చేసిన నిందితులు పోలీస్ స్టేషన్‌లో...

Latest News

అబ్బాయిల హవా