Friday, April 26, 2024
Home Search

శునకాన్ని - search results

If you're not happy with the results, please do another search
Dog journey 64 KM for Owner

యజమాని కోసం ఎంత పని చేసింది… శునకాన్ని మెచ్చుకోవాల్సిందే

బెల్‌ఫాస్ట్: యజమానులపై శునకాలకు ఉండే అ పార ప్రేమ, విశ్వాసాన్ని చాటిచెప్పే ఉదంతం ఉ త్తర ఐర్లాండ్‌లో జరిగింది. కూపర్ అనే గోల్డెన్ రీట్రీవర్ జాతికి చెందిన శునకాన్ని యజమానికి తప్పని పరిస్థితుల్లో...
Going to save the dog, he got lost in the dam

శునకాన్ని కాపాడబోయి డ్యాంలో గల్లంతయ్యాడు..

రోపర్: పెంపుడు శునకాన్ని కాపాదే ప్రయత్నంలో 40 ఏళ్ల మెర్చంట్ నేవీ అధికారి ఒకరు పంజాబ్‌లోని మొరిండ సమీపంలోని భాక్రా కెనాల్‌లో గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరుగగా ఆ అధికారి...
Crocodile hunted dog while drinking water

నీళ్లలోకి శునకాన్ని లాక్కెళ్లి…. మింగేసింది.

  జైపూర్: ఓ నది ఒడ్డున శునకం నీళ్లు తాగుతుండగా మొసలి దానిపై దాడి చేసి నీళ్లలోకి లాక్కొనిపోయిన సంఘటన రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో జరిగింది. మొసలికి నీళ్లలో వెయ్యి ఎనుగుల బలం ఉంటుంది....
dog

శునకాన్ని కాపాడడానికి ప్రయత్నించి ఆర్మీ మేజర్ మృతి..

  శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకున్న కుక్కను కాపాడడానికి వెళ్లి ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం బారముల్లా జిల్లాలోని గుల్మార్గ్ ప్రాంతంలో జరిగింది....
Austria prime minister alexander bite by dog

ఆస్ట్రియా ప్రధానిని కరిచిన మాల్డోవా అధ్యక్షురాలి పెంపుడు శునకం

హైదరాబాద్: యూరప్‌లోని మాల్డోవా అధ్యక్షురాలు మైయా సందు పెంపుడు శునకం ఆస్ట్రియా ప్రధానిని కరిచిన న్యూస్ వైరల్‌గా మారింది. ఆస్ట్రియా ప్రధాని అలెగ్జాండర్ వాన్‌డెర్ బెలెన్ ప్రస్తుతం మాల్డోవా దేశంలో పర్యటిస్తున్నారు. రెండు...

లిఫ్టులో శునకం: మహిళపై మాజీ ఐఎఎస్ దౌర్జన్యం(వైరల్ వీడియో)

నోయిడ: లిఫ్టులో పెంపుడు కుక్కను తీసుకురావడంపై ఏర్పడిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. పెంపుడు శునకాన్ని తీసుకువచ్చిన మహిళపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఒకరు చేయిచేసుకోవడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో...

శునకాల కోసం ఘర్షణ: కాల్పుల్లో ఇద్దరి మృతి(వైరల్ వీడియో)

ఇండోర్: పెంపుడు శునకాల విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ చివరకు ఇద్దరు వ్యక్తుల హత్యకు దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్...
My Dog is crime not my

నేరం నాది కాదు.. నా శునకానిది

  న్యూస్‌డెస్క్: ఓవర్ స్పీడ్‌తో కారును నడుపుతున్న ఒక వ్యక్తి పోలీసులు పట్టుకునేసరికి కారును తాను నడపడం లేదని, తన పెంపుడు కుక్క నడుపుతోందంటూ ఆ వ్యక్తి పోలీసుల వద్ద బుకాయించే ప్రయత్నం చేశాడు....
Bird hit DK Shiva kumar's helicopter

హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. డికె శివ కుమార్‌కు తప్పిన ప్రమాదం

  బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ నేత డికె శివ కుమార్‌కు ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్‌ను గద్ద ఢీకొట్టింది. పైలట్ ముందు అద్ధానికి పగుళ్లుపట్టాయి. బెంగళూరులోని హెచ్‌ఎఎల్ ఎయిర్ పోర్టులో హెలికాప్టర్...
High tension in Jalamandali

జలమండలి కార్యాలయంలో హైటెన్షన్… మల్కాజ్‌గిరి కార్పొరేటర్‌కు గాయం

హైదరాబాద్ జలమండలి కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి కార్పొరేటర్లు మెరుపు ధర్నాకు దిగారు. కార్పొరేటర్లు చెత్త కుప్పలు తీసుకొచ్చి జలమండలి కార్యాలయంలో వేశారు. మంచినీటి పైపుల ద్వారా మంచినీటితో పాటు మురుగు...
Installed spy cameras for girls

బాలికలకు ఫ్లాట్ అద్దెకు ఇచ్చి రహస్య కెమెరాలు అమర్చాడు

జైపూర్: అమ్మాయిలకు అద్దెకు ఇచ్చిన ఫ్లాట్‌లో రహస్య కెమెరాలు అమర్చి, ఆన్‌లైన్‌లో వాటిని వీక్షిస్తున్న రాజేంద్ర సోని అనే వ్యక్తిని రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం కోర్టులో హజరుపరిచారు. షార్ట్...
Another Vande Bharat train starts on May 21

కేరళలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు….. ధ్వంసమైన విండ్‌షీల్డ్

  తిరువనంతపురం: కేరళలో కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వాలు. కాసర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు...
Couple ends life in Rangareddy's Janwada

ఎన్‌టిఆర్ జిల్లాలో అప్పుడు తండ్రిని… ఇప్పుడు తల్లిని చంపాడు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా గంపటగూడెం మండలం చెన్నవరంలో అమానుషం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని తనయుడు కొట్టి చంపాడు. పోలీసులు నిందితుడు వెంకటేశ్వర రావును అరెస్టు...
IT attack on Kalamandir

కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మిపై ఐటి దాడులు

  హైదరాబాద్: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లోని కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మి వ్యాపార సంస్థలపై ఐటి దాడులు చేసింది. ప్రముఖ వస్త్ర వ్యాపారి ఇంట్లో ఐటి సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో 35 ప్రాంతాల్లో ఐటి దాడులు...
Complaints to GHMC about the menace of stray dogs

సిద్దిపేటలో కలెక్టర్‌ను కరిచిన కుక్క… ఐసియులో చికిత్స

సిద్దిపేట: కుక్కలు దాడి చేయడంతో కలెక్టర్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సంఘటన సిద్దిపేట కలెక్టరేట్‌లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.... సిద్దిపేటలో శ్రీనివాస్ రెడ్డి అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు....
Doggy Dhaba for dogs

డాగీ డాబా..ఇక్కడ శునకాలకే ప్రవేశం (స్పెషల్ వీడియో)

  న్యూస్‌డెస్క్: శునక ప్రేమికులకు ఇది శుభవార్తే..ఇంట్లో శునకాన్ని పెంచుకునే వారు తమ సొంత పిల్లలను ఎలా చూసుకుంటారో వాటిని కూడా అలానే చూసుకోవాలను కుంటారు. వాటికి మంచి ఆహారాన్ని అందచేయడం తమ బాధ్యతగా...

ఈ శునకం ఖరీదు రూ.20 కోట్లు

  హైదరాబాద్! బెంగళూరుకు చెందిన ప్రముఖ డాగ్ బ్రీడర్, క్యాడబామ్స్ కెన్నెల్ యజమాని సతీష్ అత్యంత అరుదైన ఒక జాతి శునకాన్ని హైదరాబాద్‌లో రూ. 20 కోట్లకు కొనుగోలు చేశారు. అత్యంత నాణ్యమైన, ఖరీదైన...
Modi and Kharge at dinner

అక్కడ అట్లా…ఇక్కడ ఇట్లా…(వీడియో)

న్యూఢిల్లీ: నేడు రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బిజెపి సభ్యులు వాగ్వివాదానికి దిగిన సంగతి తెలిసిందే. అది అక్కడ సభలో. కానీ తర్వాత అదే ఖర్గే, ప్రధాని మోడీ ఒకే చోట...
Mallikarjuna Kharge

మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో రచ్చ(వీడియో)

న్యూఢిల్లీ: దేశం కోసం బిజెపి ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై రాజ్యసభలో మంగళవారం పెద్ద దుమారమే రేగింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలంటూ బిజెపి...
Telangana Home guard save dog life

హోంగార్డు సాహసం ఎంతోగొప్పది (వైరల్ వీడియో)

శునకాన్ని కాపాడిన దృశ్యంతో హృదయం చలించిపోతోంది ట్విట్టర్ వేదికగా మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత హైదరాబాద్: ప్రజలనే కాదూ ప్రతిప్రాణిని కాపాడేందుకు రక్షకభటులు తమవంతు కృషి చేస్తున్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో...

Latest News