Friday, May 3, 2024

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి మహిళ

- Advertisement -
- Advertisement -

A 90-year-old woman gets first Corona vaccine in UK

బ్రిటన్: ప్రపంచాన్ని భయపెడుతన్న కరోనా  వైరస్ నియంత్రణలో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం కీలక అడుగువేసింది. అమెరికాకు చెందిన ఫైబర్ కంపెనీ రూపొందించిన టీకా పంపిణీ ప్రారంభించింది. 90ఏండ్ల మహిళ మార్గరేట్ కీనన్ కు మొదటగా కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చారు. ఫైబర్-బయోఎన్ టెక్ టీకాను ప్రపంచంలోనే తొలిసారిగా తీసుకున్న వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. తొలుత 80 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనుంది. 2020 చివరిలోగా 40 లక్షల మందికి పూర్తి చేయాలని బ్రిటన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

A 90-year-old woman gets first Corona vaccine in UK

A 90-year-old woman gets first Corona vaccine in UK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News