Thursday, May 16, 2024

ఆసక్తికరంగా ‘సుందరి’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేరళ కుట్టి పూర్ణ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘సుంద‌రి’. రిజ్వాన్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్ జీ గోగ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవల విడుద‌లైన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

Actress Poorna’s ‘Sundari’ Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News