Friday, April 26, 2024

మ్యాకోమ్యాన్ లుక్

- Advertisement -
- Advertisement -

అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన అఖిల్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. పూజాతో రొమాన్స్ వర్కవుటవుతోందని అర్థమైంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నుంచి కొత్త లుక్‌ని రిలీజ్ చేశారు. గురువారం అఖిల్ బర్త్ డే సందర్భంగా చిత్ర బృందం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో అఖిల్ లుక్ మ్యాకోమ్యాన్‌నే తలపిస్తోంది. అతడు బాగా కండలు పెంచి కనిపిస్తున్నాడు. చిరునవ్వులు చిందిస్తూ అఖిల్ దర్శనమిచ్చాడు. ఇక జూన్ 19న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ కానుంది.

Akkineni Akhil new poster from Most Eligible Bachelor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News