Saturday, May 11, 2024

అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Allu Arjun tested positive for COVID-19

హైదరాబాద్: టాలీవుడ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. తనకు కోవిడ్-19 సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని చెప్పారు. ప్రస్తుతం ఇంటివద్దే ఐసోలేషన్ లో ఉన్నానని వివరించారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వాళ్లు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. తన ఆరోగ్య పరిస్థితి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని శ్రేయోభిలాషులకు, అభిమానులకు తెలిపారు. కాగా, ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News