Monday, April 29, 2024

31న ‘అర్జున ఫల్గుణ’

- Advertisement -
- Advertisement -

Arjuna Falguna's movie release on dec 31st

 

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘అర్జున ఫల్గుణ’ చిత్రం ఈనెల 31న థియేటర్లలో విడుదల కానుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని అందించేందుకు సిద్ధ్దమైంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో శ్రీవిష్ణు, అమృతా అయ్యర్‌లతో పాటు మిగిలిన నటీనటులు కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తుండగా కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి.సుధీర్ వర్మ మాటలు అందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News