Wednesday, May 1, 2024

ఛత్రపతి రీమేక్…. బాలీవుడ్‌లోకి బెల్లంకొండ ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

Bellamkonda act in Chatrapathi Hindi remake

 

హైదరాబాద్: వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఛత్రపతి రీమేక్ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు.  బాలీవుడ్‌లోకి రీమేక్ చేస్తున్న ఛత్రపతి మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో రెండు బాలీవుడ్ చిత్రాల్లో బెల్లంకొండ హీరోగా నటించనున్నట్టు సమాచారం. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా టాలీవుడ్‌లో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

Bellamkonda act in Chatrapathi Hindi remake

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News