Tuesday, May 14, 2024

బాలుడి ప్రాణం తీసిన బంతి

- Advertisement -
- Advertisement -

Boy dead with ball stuck in throat
అమరావతి: నోట్లో బంతి ఇరుక్కొని బాలుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నీలపల్లి ఇందిరమ్మ కాలనీకి ఇచెందిన రాజు-దేవిక దంపతులకు రెండు సంవత్సరాలన్నర తనయుడు లోకేష్ ఉన్నాడు. లోకేష్ ఇంటి ముందు చిన్న బాలుతో ఆడుకుంటున్నాడు. బాలుడు బంతిని నోట్లో పెట్టుకోవడంతో గొంతులో ఇరుక్కుందిం. వెంటనే తల్లి గమనించి స్థానిక ఆస్పత్రి తీసుకెళ్లడంతో అప్పటికే చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News