Friday, April 26, 2024

నల్లగొండలో విక్స్ డబ్బా మింగి బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -


నల్లగొండ: విక్స్ డబ్బా మింగడంతో ఊపిరాడక బాలుడు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం తొండ్లాయి గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఏడు నెలల బాలుడు విక్స్ డబ్బాతో ఆడుకుంటున్నాడు. విక్స్ డబ్బా నోట్లో పెట్టుకొవడంతో గొంతుకు అడ్డుపడింది. కండ్లు తేలయడంతో స్థానిక ఆస్పత్రికి తల్లిదండ్రులు తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. బాలుడు మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News