Wednesday, May 1, 2024

కొవాక్సిన్ టీకా సరఫరాకు భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ ఒప్పందం

- Advertisement -
- Advertisement -

Brazil agreement with Bharat Biotech to supply covaxin vaccine

 

హైదరాబాద్ : బ్రెజిల్‌కు కొవాక్సిన్ టీకా సరఫరా చేయడానికి వీలుగా ప్రెసైసా మెడిక మెంటోస్‌తో భారత్ బయోటెక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రెసైనా మెడికమెంటోస్‌కు చెందిన బృందం గతవారం భారత్ బయోటెక్‌ను సందర్శించి వ్యాక్సిన్ ఎగుమతి సాధ్యాసాధ్యాలపై చర్చించింది. భారత్ లోని బ్రెజిల్ రాయబారి యాండ్ అరన్హా కొర్రా డొ లాగో తమ దేశ ప్రభుత్వం తరఫున ఈ వ్యాక్సిన్‌పై అత్యంత ఆసక్తి కనబరిచారు. ఈమేరకు నేరుగా బ్రెజిల్ ప్రభుత్వం ద్వారా పబ్లిక్ మార్కెట్‌కు సరఫరా చేయడానికి రెండు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News