Monday, April 29, 2024

కరోనా భయంతో పోలాండ్‌లో భారతీయుడ్ని దించివేసిన బ్రెజిల్

- Advertisement -
- Advertisement -

Brazilian-plane

న్యూఢిల్లీ : నోవల్ కరోనా వైరస్‌తో అల్లకల్లోల మౌతున్న వుహాన్ నుంచి కొంతమంది బ్రెజియన్లతోపాటు భారతీయుడ్ని బ్రెజిల్ మిలిటరీ దళం అక్కడి నుంచి తరలించినప్పటికీ మార్గమధ్యలో పోలాండ్‌లో భారతీయుడ్ని దించి వేసింది. కరోనా వైరస్ భయంతోనే ఈ విధంగా భారతీయుడ్ని దించివేయడం అవమానకరం. భారతీయుడు మాత్రం పోలాండ్‌లో విమానం దిగినట్టు దౌత్యవర్గాలు శనివారం వెల్లడించాయి. వుహాన్‌లో చిక్కుకున్న పౌరులను రక్షించడానికి తమ మిలిటరీ విమానాలు రెండు అక్కడకు వెళ్లాయని బ్రెజిల్ చెప్పింది.

Brazilian plane evacuates Indian from Wuhan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News