Friday, April 26, 2024

గాల్లోకి వధువు కాల్పులు (వీడియో వైరల్ )

- Advertisement -
- Advertisement -

Bride firing in air in UP's Pratapgarh

ప్ర‌తాప్‌ఘ‌ర్: ఓ పెళ్లి కూతురు తన వివాహ వేదికపై గాల్లోకి కాల్పులు జ‌రిపి వార్త‌ల్లో నిలిచిన సంఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌తాప్‌ఘ‌ర్ లో చోటుచేసుంది. జిల్లాలోని జెథ్వారా ఏరియాకు చెందిన రూపా పాండే అనే మహిళ వరుడితో కలిసి స్టేజ్ ఎక్కుతున్న క్రమంలో ఆమె మామ, రామ్నివాస్ పాండే, రివాల్వర్‌ ఇచ్చాడు. దీంతో ఆమె గాల్లోకి కాల్పులు జ‌రిపింది. ఆ వీడియో కాస్త సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాల్పులు జరిపిన మహిళపై, ఆమె మామపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News