Sunday, April 28, 2024

కరోనా ప్రభావంతో రామన్ మెగసెసే అవార్డుల ప్రదానం రద్దు

- Advertisement -
- Advertisement -

Cancelled of Ramon Magsaysay Award with Corona Effect

 

బ్యాంకాక్ : ఈ ఏడాది ఫిలిప్పైన్ శాంతి బహుమతి రామన్ మెగసెసే అవార్డుల ప్రదానం కరోనా వైరస్ కారణంగా రద్దయింది. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం రద్దు కావడం మూడోసారి. 1970లో ఆర్థిక ఇబ్బందులు, 1990లో భూకంపం, కారణంగా గతంలో ఈ అవార్డుల ప్రదానం రద్దయింది. 1957లో విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రఖ్యాత ఫిలిప్పైన్ అధ్యక్షుడి గౌరవార్థం ఈ అవార్డుల ప్రదానం జరుగుతోంది. ఆసియా ప్రజల కోసం నిస్వార్థ సేవలు చేసిన ప్రముఖుడుగా ఆయన ప్రపంచ దేశాల మన్ననలు అందుకున్నారు. దివంగత ఫిలిప్పైన్ అధ్యక్షుడు కొరజాన్ అక్వినో , మదర్ థెరిస్సా, తదితర ప్రముఖులతోపాటు మొత్తం 330 మంది ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News