Saturday, April 27, 2024

ఉద్యోగులకు ఆదాయం పన్నులో శుభవార్త

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆదాయ పన్నులో మరిన్ని రాయితీలు కల్పించింది. రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను పరిధి నుంచి మినహాయింపు కల్పించింది. రూ. 5 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ఉద్యోగులకు పన్ను శాతాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయం ఉంటే 15 శాతం పన్ను, రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 లక్షల ఆదాయం ఉంటే 20 శాతం పన్ను, రూ. 12.5 లక్షల నుంచి రూ. 15 లక్షల లోపు ఆదాయం ఉంటే 25 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ. 15 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

 

Income Tax rates for earnings up to Rs 15 lakh have been slashed while no tax will be applied on earnings up to Rs 5 lakh, but no exemptions will be allowed if the tax payer opts for the new rates, Finance Minister Nirmala Sitharaman has announced in her budget speech

Centre announces new IT slab rates for employees

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News