Tuesday, April 30, 2024

‘చక్ర’ మూవీ పోస్టర్ విడుదల

- Advertisement -
- Advertisement -

Chakra movie poster released

హైదరాబాద్: కోలీవుడ్ హీరో విశాల్ ‘చక్ర’ అనే సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. చక్ర సినిమా పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. విశాల్‌కు తోడుగా శ్రద్ధాశ్రీనాథ్ నటిస్తున్నారు. ముఖ్యమైన పాత్రలో రెజీనా యాక్ట్‌చేస్తోంది. ఈ మూవీకి యువన్‌శంకర్ సంగీతం అందిస్తుండగా ఎంఎస్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే, మనోబాలా, విజయబాబు నటిస్తున్నారు. ఆన్‌లైన్‌లో జరిగే మోసాలపై ఈ చిత్రం చూపిస్తున్నారు. హీరోయిన్ పోలీసు అధికారిగా నటించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News