Friday, May 3, 2024

చండీగఢ్​ ఎయిర్​పోర్ట్​కు భగత్​ సింగ్​ పేరు: మోడీ

- Advertisement -
- Advertisement -

Modi Man Ki Baat

 

న్యూఢిల్లీ: చండీగఢ్ విమానాశ్రయానికి  భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సెప్టెంబర్ 28వ తేదీ అమృత్ మహోత్సవం ప్రత్యేక రోజు అని ప్రధాన అన్నారు.  ఆ రోజున మనం భగత్ సింగ్ జీ జయంతిని జరుపుకుంటామన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ 93వ ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడారు.

“భగత్‌సింగ్ జయంతికి ముందు ఆయనకు శ్రద్ధాంజలిగా ఓ ముఖ్య నిర్ణయాన్ని తీసుకున్నాము. చంఢీగడ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరును పెట్టబోతున్నాము” అని ప్రధాని మోడీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News