Wednesday, May 15, 2024

వర్మపై మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమ్రంతికి విస్కీ ఛాలెంజ్ అంటూ గౌరవం తగ్గించే విధంగా ఓ టీవీ ఇంటర్వూలో మాట్లాడిన సినీ దర్శకులు రామ్‌గోపాల్‌వర్మపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మావన హక్కుల సంఘానికి బిసి విద్యార్థి సంఘం ప్రెసి డెంట్ టివిక్రమ్ గౌడ్ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిపై జోక్ వేస్తున్నా అంటూ అనడం, గతంలో స్త్రీలను కించపరిచే విధంగా వర్మ మాట్లాడాడని పేర్కొన్నారు. విలువలు లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడే వర్మపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Complaint against Director Verma in HRC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News