Wednesday, May 15, 2024

ఇండియా@2372

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఒక్క రోజే ఇండియాలో కరోనా వైరస్  313 మందికి సోకింది. దీంతో భారత్ లో కరోనా రోగులు సంఖ్య 2372కు చేరుకుంది. ఒక్క తమిళనాడులో కరోనా రోగులు 75 పెరగడంతో 309కు చేరుకుంది. మహారాష్ట్రలో 81 మంది అదనంగా కరోనా సోకడంతో సంఖ్య 416కు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనాతో 66 మంది మృతి చెందారు. తెలంగాణలో 127, ఎపిలో 135 మందికి కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రపంచంలో ఇప్పటి వరకు 9,55,301 మందికి సోకగా 48,578 మంది మృత్యువాతపడ్డారు.

Corona patient reached 2372 in India

 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
కరోనా రోగుల సంఖ్య కరోనా నుంచి కోలుకున్నవారు
మృతులు
MAHARASHTRA 416 42 16
TAMIL NADU 309 6 1
KERALA 286 26 2
DELHI 219 6 4
ANDHRA PRADESH 135 2
RAJASTHAN 133 3
TELANGANA 127 14 9
KARNATAKA 121 9 3
UTTAR PRADESH 121 17 2
MADHYA PRADESH 98 8
GUJARAT 87 7 7
JAMMU AND KASHMIR 70 3 2
HARYANA 49 27
PUNJAB 47 1 4
WEST BENGAL 37 3 6
BIHAR 24 3 1
CHANDIGARH 17
ASSAM 16
LADAKH 13 3
ANDAMAN AND NICOBAR ISLANDS 10
CHHATTISGARH 9 3
UTTARAKHAND 7 2
GOA 5
ODISHA 5 1
HIMACHAL PRADESH 3 1 1
PUDUCHERRY 3
MANIPUR 2
ARUNACHAL PRADESH 1
JHARKHAND 1
MIZORAM 1
TOTAL 2372 179 66
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News