Wednesday, May 8, 2024

ఆ పదవికి కెసిఆర్ పేరును ప్రతిపాదించిన కార్పొరేషన్ చైర్మన్లు

- Advertisement -
- Advertisement -

Corporation chairmen nominated KCR name for TRS President

హైదరాబాద్:  రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ల తరపున టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎన్నుకోవాలని ప్రతిపాదిస్తూ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి నామినేషన్ పత్రాలను టిఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టిఎస్ ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం, టీఎస్ ఐడిసి చైర్మన్ అమరవాది లక్ష్మీ నారాయణ, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకృష్ణ, సాట్స్ చైర్మన్ వేంకటేశ్వర్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్ అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News