Saturday, April 27, 2024

నవంబర్ 12న వస్తున్న ‘రాజావిక్రమార్క’

- Advertisement -
- Advertisement -

Raja Vikramarka movie to release on Nov 12

యంగ్ హీరో కార్తికేయ నటించిన థ్రిల్లర్ మూవీ ‘రాజావిక్రమార్క’. ఈ మూవీలో కార్తికేయ ఎన్ఐఎ ఏజెంట్ గా నటిస్తున్నాడు. కు జోడీగా తాన్యా రవిచంద్రన్ న‌టిస్తుంది. శ్రీ సారిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా న‌టిస్తుంది. తాజాగా సినిమా విడుదల తేదీని మూవీ మేకర్స్ ప్రకటించారు. నవబర్ 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ప్రశాంత్ ఆర్ విహారి ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

Raja Vikramarka movie to release on Nov 12

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News