Sunday, April 28, 2024

దేశాల వారీగా కరోనా వివరాలు… భారత్@3.81 లక్షలు

- Advertisement -
- Advertisement -

Covid

ఢిల్లీ: ప్రపంచాన్ని కరోనా కలవర పెడుతోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు 85.84 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 4.56 లక్షల మంది చనిపోయారు. కరోనా కేసుల విషయంలో అమెరికా (22.63 లక్షలు) తొలి స్థానంలో ఉండగా బ్రెజిల్ (9.83 లక్షలు) రెండో స్థానం, రష్యా (5.61 లక్షలు) మూడో స్థానంలో ఉంది.  భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతీ రోజు పది వేలకు పైగా కేసులు నమోదు కావడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. రోజుకు దాదాపుగా వెయ్యి మందికి పైగా మృత్యువాతపడుతున్నారు. భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News