Friday, April 26, 2024

రాజస్థాన్ పై ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై..

- Advertisement -
- Advertisement -

CSK win toss and elect bowl against RR

హైదరాబాద్: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న నాలుగోవ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొని, రాజస్థాన్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ముంబై జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో విజయం సాధించి జోరు మీదున్న చెన్నై.. ఈ మ్యాచ్ లోనూ గెలుపొంది సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు, రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి ఘనంగా టోర్నీని ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.

CSK win toss and elect bowl against RR

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News