Monday, April 29, 2024

‘దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జు, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ మూవీ మొదటి బాగం ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతోంది. బన్నీకి జోడీగా యంగ్ బ్యూటీ రష్మిక మందన్న నటించిన ఈ మూవీ నార్త్ ఇండియాలో రీకార్డు కలెక్షన్స్ రాబడుతుంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలోని సాంగ్స్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాలోని ‘దాక్కో దాక్కో మేక’ అనే వీడియో సాంగ్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు.

Daakko Daakko Meka Video song released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News