Friday, May 3, 2024

దక్షిణాఫ్రికాలో స్ట్రెయిన్ కంటే డేంజర్ కరోనా…

- Advertisement -
- Advertisement -

Dangerous corona found in South Africa

 

జోహాన్స్‌బర్గ్: కరోనా స్ట్రెయిన్‌తో ప్రపంచ మొత్తం ఆందోళన చెందుతుంటే దక్షిణాఫ్రికాలో మరో ప్రమాదకరమైన కరోనా మ్యూటేషన్‌ను గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కరోనాకు 501 డాట్ వి2గా పేరుపెట్టారు. ఈ వైరస్‌ను జీనోమ్ శాస్త్రవేత్తల బృందం కనిపెట్టినట్టు సమాచారం. దక్షిణాఫ్రికాలోని యువకులలో ఈ వైరస్‌ను ఎక్కువగా గుర్తించామని వెల్లడించారు. ఈ వేగంగా విస్తరించడంతో పాటు హానికరమని వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి దాదాపుగా బ్రిటన్‌కు వెళ్లే విమానాలను రద్దు చేశారు. దక్షిణాఫ్రికాలో 11.27 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా 30 వేల మంది మృత్యువాతపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News